చొప్పదండి: కురుమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

చొప్పదండి కురుమ సంఘం ఎన్నికలు శుక్రవారం సంఘ భవనంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో కురుమ సంఘం అధ్యక్షులుగా పెద్ది బక్కయ్య, ఉపాధ్యక్షులుగా బండారి రాజేశం, గెరె మెంబెర్స్ గా పెద్ది శంకర్, పెద్ది రాములు, ఇరుమాండ్ల లచ్చయ్య, గుంటి రాజయ్య ఎన్నికైనట్లు సంఘ సభ్యులు తెలిపారు. వార్డ్ కౌన్సిలర్ రాజన్నల రాజు, ఏఎంసి డైరెక్టర్ గోస్కులా కొమురయ్య, యూత్ అధ్యక్షులు జిట్టా కుమార్, కుల పెద్దలు బీరయ్య రవి, ప్రదీప్, సతీష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్