చొప్పదండి: 'తల్లిపాల ప్రాముఖ్యతను వివరించాలి'

ఈనెల ఒకటి నుండి ఏడు వరకు నిర్వహించనున్న తల్లిపాల వారోత్సవాలలో తల్లిపాలు ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేయాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవ నిర్వహణ సమన్వయ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా డిఎంహెచ్వో వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్