ఆర్నకొండలో పౌర హక్కుల దినోత్సవం: అవగాహన కల్పించిన వక్తలు

, చొప్పదండి మండలం అర్నకొండ గ్రామంలో బుధవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పౌర హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి గౌరవంతో జీవించే అవకాశం రాజ్యాంగం కల్పించింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడ్లురి లక్ష్మి, ఆర్ ఐ త్రిపాల్ సింగ్, గ్రామ పాలన అధికారి వెంకటరెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకులు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕