కరీంనగర్: ప్రాణం తీసిన చేపల వేట

రామడుగుకు గ్రామానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ s/o అంజాద్ అలీ వయస్సు 28 సంవత్సరాలు అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో వరద కాలువలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడగా ఈత రాకపోవడం వలన నీటిలో మునిగి మృతి చెందారు. మృతుని సోదరుడు ఇమ్రాన్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీ క్రిష్ణ తెలిపారు.

సంబంధిత పోస్ట్