కరీంనగర్: 'యువత భక్తి యాత్రలు చేపట్టాలి'

యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా భక్తియాత్రలు చేపట్టాలని దేశంలోని 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసిన యువకుడు కూర్మచలం శ్రీరామ్ అన్నారు. సిరిసిల్లకు చెందిన తాను కరీంనగర్లో డిగ్రీ చదువుతున్నానని, భక్తి యాత్ర చేపట్టి 30 రోజుల్లో ట్రెయిన్ ద్వారా 15 వేల కిలోమీటర్లు ప్రయాణం చేశానని వివరించారు. యువత భక్తి పట్ల ఆసక్తిని పెంచుకొని స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్