కుల సంఘం పెద్దమనిషిగా కట్ట నరసయ్య

బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో సోమవారం మాదిగ కుల సంఘం సమావేశంలో కట్ట నర్సయ్యను నూతన కుల పెద్దమనిషిగా ఎన్నుకున్నారు. అంబేద్కర్ సంఘం వద్ద జరిగిన ఈ సమావేశంలో, నర్సయ్య తన వంతు కృషి ద్వారా కుల సంఘం అభివృద్ధికి పాటుపడతానని, సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్