అనారోగ్య సమస్యలతో ఉరివేసుకొని వ్యక్తి మృతి..

బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన 67 ఏళ్ల కూస ఓజయ్య, గత మూడు సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, నొప్పి తగ్గకపోవడంతో మానసికంగా కుంగిపోయి, తెల్లవారుజామున తన నివాస భవనంలోని ఫిల్లర్ హుక్‌కు నైలాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ రమాకాంత్ తెలిపారు. మృతుని కుమారుడు కూస అంజయ్య (అంజిరెడ్డి) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్