శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే

కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగిన కల్యాణ మహోత్సవానికి గౌరవ చొప్పదండి శాసన సభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. శ్రీ మేడిపల్లి సత్యం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్