పోగొట్టుకున్న మొబైల్స్ ను యజమానులకు అప్పగించిన పోలీసులు

కరీంనగర్ జిల్లా, చొప్పదండి పోలీసులు తమ పరిధిలో పోయిన మొబైల్ ఫోన్లను సాంకేతిక ఆధారాలతో గుర్తించి, ఆదివారం వాటిని యజమానులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ రెడ్డి మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో లేదా CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. తమ విలువైన ఫోన్లను తిరిగి పొందిన బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్