దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు

బోయిన్పల్లి మండలంలోని వరదవెల్లి (పాత గ్రామం) దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి బుధవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు, స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బోటు సహాయంతో వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. దీంతో భక్తులు వింత అనుభూతిని పొందుతూ, బోటులో స్వామివారి దర్శనానికి వెళ్తున్న దృశ్యాలను ఫోటోలు, వీడియోలు తీస్తూ సందడి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్