మహిళల హామీలు వెంటనే నెరవేర్చాలి: మాజీ ఎమ్మెల్యే

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన నెలకు రూ. 2500 ఆర్థిక సాయం, తులం బంగారం, స్కూటీలు, గ్యాస్ సబ్సిడీ వంటి హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕