కీచులాటపల్లిలో విద్యుతఘాతంతో ఆవు మృతి

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కీచులాటపల్లిలో శుక్రవారం సాయంత్రం పెద్ది శ్రీనివాస్ అనే రైతుకు చెందిన ఆవు విద్యుతఘాతంతో మృతి చెందింది. గ్రామ సమీపంలోకి మేతకు మేస్తున్న ఆవుకు 11కేవి విద్యుత్ స్థంభం నుండి విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు తెలిపాడు. మృతి చెందిన ఆవు విలువ రూ. 70 వేల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని బాధిత రైతు శ్రీనివాస్ కోరారు. I

సంబంధిత పోస్ట్