హుజురాబాద్‌: హై స్కూల్ విద్యార్థులకు స్టీల్ ప్లేట్ల పంపిణీ

హుజురాబాద్‌కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారి సహకారంతో చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్‌లో 72 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన నిమిత్తం స్టీల్ ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వి. పావని, ప్రధానోపాధ్యాయురాలు, గందే రజిత, సీఆర్పీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్