బీజేపీని గెలిపిస్తే రూ. 500 కోట్లు తెస్తా: బండి సంజయ్

పుర ఎన్నికల్లో బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 500 కోట్ల నిధులు తీసుకొస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ గురువారం హుజురాబాద్లో ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. జీపీల అభివృద్ధి కోసం కేంద్రం రూ. 259 కోట్లు విడుదల చేసిందని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఏమీ దక్కలేదని ఆయన ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్