సైదాపూర్: అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ

సైదాపూర్ మండలం వెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు సోమవారం ఉదయం 9 గంటలకు పాఠశాలలో నిర్వహించబడును. ఆసక్తి గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరని శనివారం
 పాఠశాల హెడ్మాస్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్