ఈ విషయాన్ని తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆదివారం తన దశదిన కర్మ సందర్భంగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసి, వారి కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేశారు.
శ్రీరాంసాగర్ జలాశయంలో నలుగురు గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం