జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీద దాఖలైన అనర్హత పిటీషన్ కొట్టివేత

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాఖలైన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఎమ్మెల్యే పార్టీ మారడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఎమ్మెల్యే సంజయ్‌కు ఊరట లభించింది.

సంబంధిత పోస్ట్