జగిత్యాల: 'రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సూచించారు. గురువారం జగిత్యాల రూరల్ మండలం కల్లెడ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన చేశారు. వారి వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, కన్నడ పిహెచ్ సెంటర్ డాక్టర్ సౌజన్య మరియు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్