జగిత్యాల: శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో ప్రత్యేక పల్లకి సేవ

జగిత్యాల జిల్లాకేంద్రంలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో ఆదివారం శ్రీ సూర్య భగ వానుకి, ప్రత్యేక పూజల అనంతరం ప్రత్యేక పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ఛైర్మెన్ వడ్లగట్ట రాజన్న, మేనేజింగ్ ట్రస్టి గట్టు రాజేందర్‌, ఆర్గనైసింగ్ సెక్రటరీ వోడ్నాల శ్రీనివాస, ధర్మకర్త భారతాల రాజసాగర్ శ్రీధర్, పెద్ది శ్రీనివాస్, రాజేష్, సత్యనారయణ, శ్రీనివాస్, సంతోష్, ప్రవీణ్, రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్