జగిత్యాల: విషాదం.. మహిళ ఆత్మహత్య

కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో, మతిస్థిమితం సరిగా లేక, అనారోగ్యంతో బాధపడుతున్న శనిగారపు బుచ్చిరాజు భార్య, జీవితంపై విరక్తి చెంది గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పలు ఆసుపత్రుల్లో చికిత్స అందించినా వ్యాధి నయం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భర్త లింగన్న తెలిపారు. ఈ ఘటనపై భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి కిరణ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్