జగిత్యాల: జిల్లాలో 36 మoది బాల కార్మికులకు విముక్తి

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఇందులో బాగంగా జిల్లాలో 36 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించామని ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో ఒక సబ్- ఇన్స్ పెక్టర్, ముగ్గురు కానిస్టేబుల్స్, ఒక మహిళ కానిస్టేబుల్ ను ప్రత్యేకంగా కేటాయించామన్నారు.

సంబంధిత పోస్ట్