కొండగట్టుకు పవన్ కళ్యాణ్ రాక.. అభివృద్ధికి బాట

ఆంజనేయ స్వామి వెలసిన కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం 96 గదుల సత్ర నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. నిద్రిస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవనే నమ్మకంతో వచ్చే భక్తులు, సరైన గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సత్ర నిర్మాణంతో భక్తుల కష్టాలు తీరనున్నాయి.

సంబంధిత పోస్ట్