కరీంనగర్: యువత నైపుణ్యాలపై కలెక్టర్ సమీక్ష

కరీంనగర్ జిల్లా యువతకు ఉపాధి కల్పించేలా నైపుణ్య శిక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువత నైపుణ్యాలను పెంచుకోవాలని, పరిశ్రమలు తమకు కావాల్సిన అభ్యర్థుల కోసం ఉపాధి శాఖను సంప్రదించాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్