కరీంనగర్: 30 ఏళ్ల తరువాత స్వగ్రామానికి మావోయిస్టు

దాదాపు 30 సంవత్సరాల తరువాత తన సొంత గ్రామమైనా కథలాపూర్ మండలం చింతకుంట కు మావోయిస్టు ప్రధాన నేత మ్యాకల వినోద్ అలియస్ అనంత్ తన భార్యతో కలిసి బుధవారం చేరుకున్నారు. తన బావ చనిపోయి సంవత్సర కాలం పూర్తవుతున్న వేళ జరగనున్న కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం గ్రామానికి వచ్చినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్