తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠ రథాన్ని బహూకరించిన ఇక్బాల్

సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన ఎండి ఇక్బాల్, తన తండ్రి ఎండి సత్తార్ జ్ఞాపకార్థం గురువారం గ్రామ పంచాయతీకి ఒక వైకుంఠ రథాన్ని బహుకరించారు. గ్రామ సర్పంచ్ వేముల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బహూకరణ కార్యక్రమానికి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొంకట పవన్, మాజీ సర్పంచ్ ఏరుకొండ సుధీర్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్