తాడికల్ గ్రామానికి చెందిన 53 ఏళ్ల ముప్పు రాజమ్మ, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు కుమారస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.