TCO లకు మంత్రి పొన్నం హామీ

గత 15 ఏళ్లుగా రెవిన్యూ శాఖలో ఔటసోర్సింగ్ పద్ధతిలో టైపింగ్ కం కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న 632 మందిని తొలగిస్తూ మెమో జారీ చేశారు. గతంలో కలెక్టర్లు, ఉద్యోగ సంఘాలు, TCOలు సేవలను కొనసాగించాలని నివేదికలు పంపినా, ప్రజాప్రభుత్వంలో న్యాయం చేయాలని కోరుతూ సోమవారం సాయంత్రం కరీంనగర్‌లో వినతి సమర్పించారు. ఈ విషయంపై సంబంధిత మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, TCOల సేవలను కొనసాగించేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్