కోరుట్లలో చిన్నారి హితీక్ష దారుణ హత్య

జగిత్యాల జిల్లా కోరుట్లలో శనివారం ఐదేళ్ల బాలికను గుర్తు తెలియని దుండగుడు గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో బాత్రూమ్‌లో బాలిక శవమై కనిపించింది. బాత్రూమ్‌లోనే బాలిక గొంతు కోసి చంపేసినట్లు తల్లిదండ్రులు గుర్తించారు. బాలిక మృతదేహం లభించిన ఇంటి యజమాని పరారీలో ఉన్నాడు.

సంబంధిత పోస్ట్