జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని 8వ వార్డులో మంగళవారం అనుమతి లేకుండా నిర్మించిన ఇళ్ళును మున్సిపల్ అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేశారు. అధికారుల సూచనల మేరకు చర్యలు చేపట్టినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు .మెట్‌పల్లి మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చివేస్తున్నారని మాకు పెంట్ హౌస్ కు పర్మిషన్ ఉంది అయినా అన్యాయంగా కుల కొడుతున్నారు అని ఇంటి యజమాని జగ్గుల లావణ్య ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపించారు. ఇలాంటి అక్రమ నిర్మాణాల వల్ల మున్సిపల్ ఆదాయానికి గండిపడుతుందని అన్నారు అధికారులు తెలిపారు.