కోరుట్లలో పేలిన ఛార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీ

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయిరాంపూర్ కాలనీలో ఛార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీ పేలిపోయింది. ఛార్జింగ్ పెట్టిన 10 నిమిషాలకే ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన వాహనదారుడు మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕