మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ నాయకులు, కార్పొరేటర్ ఎన్నం లక్ష్మి ప్రకాష్

కరీంనగర్ లోని 55వ డివిజన్లో ఆదివారం బీజేపీ నాయకులు, నలుగురు బూత్ అధ్యక్షుల సమక్షంలో 'మన్ కీ బాత్' 135వ ఎపిసోడ్ ను వీక్షించారు. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ కార్పొరేటర్ ఎన్నం లక్ష్మి ప్రకాష్, గుగ్గిళ్లపు రమేష్ తోపాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్