సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోల గోల్డ్ లోన్ సంస్థ నూతన శాఖను ఆపరేషన్ హెడ్ అండ్ ప్రెసిడెంట్ మహేష్ మధుకర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ రతన్ గౌడ్, ఆర్బీఎం వెంకట్ రెడ్డి, ఏఆర్బీఎం రమేష్, ఆర్సీఎస్ఓఎం వీణ, బీసీఎస్ఓఎం కళ్యాణ్, స్థానిక కౌన్సిలర్ కొండ వర్షిణి నరేష్, బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు. తక్కువ వడ్డీకే తక్షణమే బంగారు రుణాలు అందిస్తామని, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.