చొప్పదండి: ఖోఖో విజేతలకు బహుమతి ప్రధానం చేసిన కలెక్టర్

చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగిన ఖోఖో క్రీడల్లో భాగంగా గురువారం ఫైనల్ పోటీలు జరిగాయి. బాయ్స్ విభాగంలో విన్నర్ గా బీదర్ జట్టు, రన్నరప్ గా కృష్ణ, తుంకూర్, కడప జట్లు, బాలికల విభాగంలో విన్నర్ గా కృష్ణ, బీదర్, ఖమ్మం జట్లు రన్నరప్ గా సీమోగా, కృష్ణ, బీదర్ జట్లు విజయం సాధించాయి. విజేతలకు కలెక్టర్ పమేలా సత్పతి బహుమతి ప్రధానం చేశారు. ప్రిన్సిపల్ మంగతాయారు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్