ఆర్ ఓ కేంద్రాలను తనిఖీ చేసిన ఎన్నికల సాధారణ పరిశీలకులు

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, జిల్లా సాధారణ పరిశీలకులు రవి కుమార్ మంగళవారం నాడు ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, పెద్దలింగాపూర్ గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఆయా ఆర్ఓ కేంద్రాల్లో నామినేషన్లు, హెల్ప్ డెస్క్, ఇతర ఏర్పాట్లను పరిశీలించి, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎంపీడీఓ శశికళ, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్