కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

తిమ్మాపూర్ మండలంలోని కొత్తపెల్లి శివారులో ఉదయం 4 గంటలకు సైకిల్‌పై ప్రయాణిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. గాయాలపాలైన అతన్ని వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అతని వివరాలు ఇంకా తెలియరాలేదు. ఫోటోను చూసి గుర్తించినవారు ఎల్ఎండి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగలరు. సబ్ ఇన్‌స్పెక్టర్ ఫోన్ నంబర్: 8712670770.

సంబంధిత పోస్ట్