నిబంధనలకు విరుద్ధంగా కేజీ వీల్స్ నడిపితే జరిమానా

పెద్దపల్లి జిల్లా మంథనిలో నూతనంగా వేసిన దాంబర్ రోడ్డుపై కేజీ వీల్స్ ట్రాక్టర్లను నడపరాదని ఖానాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం హెచ్చరించింది. ఎంపీడీఓ కార్యాలయ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధిస్తామని, రూటివేటర్ వాహనాలు ఒకే వైపు నుంచి వెళ్లి అదే వైపు నుంచి తిరిగి రావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్