కూరగాయల వ్యాపారి మనోహర్ ఆకస్మిక మృతి

పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్రముఖ కూరగాయల వ్యాపారవేత్త P. మనోహర్ (50) ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఛాతీ నొప్పితో ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో కూరగాయల వ్యాపారులు ఆసుపత్రికి తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్