కమాన్పూర్ మండలంలో పాత ఎమ్మార్వో ఆఫీస్ భవనం కూల్చివేత

కమాన్పూర్ మండల కేంద్రంలోని పాత ఎమ్మార్వో ఆఫీస్ భవనం కూల్చివేత కార్యక్రమాన్ని ఎమ్మార్వో ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. గత కొన్ని ఏళ్లుగా ప్రైవేట్ అద్దె భవనంలో ఎమ్మార్వో కార్యాలయం కొనసాగుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు జిల్లా కలెక్టర్ రూ 50 లక్షల నూతన భవన నిర్మాణానికి కేటాయించారు. త్వరలోనే కొత్త భవన నిర్మాణానికి భూమి సిద్ధం చేసి పనులు ప్రారంభించనున్నారు.

సంబంధిత పోస్ట్