గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: పెద్దపల్లి ఎమ్మెల్యే

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. శనివారం కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేట, కునారం, గంగారం, పందిళ్ళ గ్రామాల్లో 1 కోటి 87 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ పాఠశాలల ప్రహరీ గోడలు, ఇన్ ఫ్రాస్టక్చర్ ప్రత్యేక మరమ్మతుల నిర్మాణాలను, ప్రభుత్వ పాఠశాల సైన్స్ ల్యాబ్ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి మంజూరు పట్టాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్