పెద్దపల్లి మార్కెట్ యార్డులో మక్కల చోరీ..!

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ప్రారంభించగా రైతులు మక్కలను ఆరబోసుకున్నారు. బుధవారం రాత్రి కురిసిన ఈదురు గాలులకు రైతులు ఎవరు కూడా మార్కెట్ యార్డులో లేకపోవడంతో దొంగలు పడ్డారు. బంధంపల్లికి చెందిన రైతు దామోదర్ మక్కలు అరబెట్టుకోగా రాత్రి సమయంలో సుమారు 6 క్వింటాళ్ల వరకు దోచుకెళ్లినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్