పెద్దపల్లి: లొంగు'బాట'లో మరో మావోయిస్టు..?

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లా రాజిరెడ్డి తీవ్ర అనారోగ్యం కారణంగా పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ నేపథ్యంలో లొంగిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో మల్లోజుల వేణుగోపాల్, చంద్రన్న వంటి కీలక మావోయిస్టు నాయకులు కూడా లొంగిపోయారు.

సంబంధిత పోస్ట్