ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాటం..

తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి కొమురయ్య మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గురువారం పెద్దపల్లిలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ప్రజా ఉద్యమం ద్వారానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలమని, తెలంగాణ ప్రజా ఫ్రంట్ 2010 అక్టోబర్ 9న హైదరాబాద్ రెడ్ హిల్స్ లో వేలాది మంది ఉద్యమకారుల సమక్షంలో ప్రజా గాయకుడు గద్దర్ తొలి అధ్యక్షునిగా ఎన్నుకోబడి తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్