స్క్యూ సిబ్బంది ఆధ్వర్యంలో భద్రతా అవగాహన సదస్సు

పెద్దపల్లి జిల్లా, రామగుండంలోని జీడీకే-1&3 ఇంక్లైన్ గనిలో సింగరేణి రిస్క్ టీం ఆధ్వర్యంలో భద్రతా అవగాహన సదస్సు జరిగింది. భూగర్భ గనులలో అత్యవసర పరిస్థితులు, గ్యాస్ లీకేజీలు, విద్యుత్ ప్రమాదాలు, గుండెపోటు వంటి సందర్భాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక యంత్రాల వాడకంపై కార్మికులకు ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. మంటలను ఆర్పే విధానాన్ని ఆచరణాత్మకంగా చూపించారు. ఈ కార్యక్రమం భద్రతా వారోత్సవాలలో భాగంగా నిర్వహించబడింది.

సంబంధిత పోస్ట్