బ్యాంకుల్లో భద్రత చర్యలు తప్పనిసరి..

గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి బుధవారం ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించి, బ్యాంకుల్లో భద్రతా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్, సెక్యూరిటీ గార్డ్, సీసీ కెమెరాలు, లైటింగ్ వంటి భద్రతా లోపాలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్