రామగుండంలో కార్మికుడు హత్య

రామగుండం NTPC పెర్మనెంట్ టౌన్షిప్‌లో భవన నిర్మాణ కార్మికుల మధ్య జరిగిన గొడవలో మహారాష్ట్రకు చెందిన వినోద్ భుబాజీ సొంకర్ (42) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న NTPC పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్