సిరిసిల్ల: చీపురు కొనడానికి బస్సు ప్రయాణంలో మహిళ

రాజన్న సిరిసిల్ల జిల్లా దమన్నపేట గ్రామానికి చెందిన ఓ మహిళ సాయంత్రం ఆరు గంటల 30 నిమిషాలకు శ్రీ గాథ గ్రామం నుండి రాజన్న సిరిసిల్లకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో చీపురు కొనడానికి దమ్మన్నపేట గ్రామం నుండి గంభీరావుపేట మండల కేంద్రానికి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆధార్ కార్డుతో బస్సులో ప్రయాణించింది. తిరిగి అదే బస్సులో తన సొంత గ్రామం దమన్నపేట దగ్గర దిగడం జరిగింది. ఎక్కడికి వెళ్లావు అని తనను పక్కవారు పలకరించగా చీపురు కొనడానికి వెళ్లాను అని సమాధానం ఇచ్చింది.

సంబంధిత పోస్ట్