ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లెలో చిరుత పులి సంచారం

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో చిరుత పులి సంచారం. చిరుత పులి ఆనవాళ్లు గుర్తించిన అటవీశాఖ అధికారులు. రాత్రి సమయంలో పొలాల్లోకి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని, పశువులు, గొర్రెలు, జంతువుల విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సోమవారం అన్నారు. చిరుత పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్