సిరిసిల్ల: నాణ్యమైన విద్యను అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ముస్తాబాద్ మండలం నామాపూర్ లోని తెలంగాణ మోడల్ స్కూల్ ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలోని తరగతి గదులు, టాయిలెట్స్ ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్