72 గంటలు సమయం ఇస్తున్నామని, ప్రిపేరై చర్చకు రాలని అన్నారు. లేకుంటే చర్చకు వచ్చి బేసిన్లు, బెండకాయలు అంటే ఇజ్జత్ పోతదని ఎద్దేవా చేశారు. 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కి తాము చర్చకు వస్తామని, రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు.
అరుదైన రికార్డు.. T20Iల్లో హార్దిక్ పాండ్య 100 వికెట్లు