రగుడు చెక్ పోస్ట్ వద్ద రెండున్నర కిలోల వెండి పట్టివేత

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రగుడు చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలలో భాగంగా ఎస్ ఎస్ టి అధికారులు రెండున్నర కిలోల వెండిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వెండిని కారులో తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వెండిని పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్